కార్తీక దీపం సీరియల్ అయ్యిపోవచ్చిందనే టాక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూసిన క్లైమాక్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భార్య భర్తలు కలుస్తారా లేదా మౌనితా తో డాక్టర్ బాబు పెళ్లి అవుతుందా అనేది చూడాలి....