రోల్ రైడా ర్యాప్ అంటే అందరికీ ఎన్నో రకాలు మీమ్స్, ట్రోల్స్ గుర్తుకు వచ్చి ఉంటాయి. అచ్చం ఇప్పుడు కూడా అలానే నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. రైతుల మీద తాజాగా రోల్ చేసిన ర్యాప్ ట్రోలింగ్‌కు గురవుతోంది. ప్రతీసారి ఇలా ఎందుకు రైతులను వాడుకుంటారంటూ కామెంట్లు పెడుతున్నారు.. గతంలో రోల్ రైడా పాడిన ఆడపిల్ల పాట ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే..ఇప్పుడు కూడా మరోసారి రోల్ బాగా పాపులర్ అయ్యాడు...