మహేశ్‌బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. అల్లుడు అదుర్స్'లో ఐటమ్‌సాంగ్‌తో ఆకట్టుకున్న మోనాల్‌తో 'సర్కారు వారి పాట'లో కూడా చిందులేయించాలని భావిస్తోందట చిత్రయూనిట్. ఇందుకోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అయినా స్టార్ హీరోతో కలిసి ఆడిపాడేందుకు మోనాల్ అస్సలు వెనుకడుగు వేయందంటున్నారు ఆమె అభిమానులు. మరి మహేష్ సరసన మోనాల్ ఉందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది..