ర్యాపర్ నోయల్ అంటే చాలా మందికి తెలియదు.. కానీ బిగ్ బాస్ ఫేమ్ అందరికీ తెలుసు.. ఎందుకంటే ఈ షో ద్వారా చాలామంది అనుకున్న దానికన్న, కూడా బాగా ఫేమస్ అయ్యారు. దాంతో అందరి దృష్టిను తనవైపు లాక్కున్నాడు.బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఎలాగైనా సరే పూర్తి స్థాయిలో వాడేందుకు స్టార్ మా బాగానే ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వారితో కొత్త షోలను ప్లాన్ చేసింది. ఈక్రమంలో స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ వంటి షోలను ప్రారంభించారు