సుమ హోస్ట్‌గా వస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అనే షోలో వరుణ్ సందేశ్ వితిక షెరు గెస్ట్‌లు వచ్చారు. వస్తూనే రొమాన్స్‌లో మునిగి తేలారు. దాన్ని చూసిన సుమ దెబ్బకు షాక్ అయింది. ఈ ఇద్దరూ ఎవ్వరినీ పట్టించుకోవడం లేదుగా అంటూ సుమ కౌంటర్ వేస్తే.. కొత్త జంట అలానే ఉంటుంది.. మీ కంటే ఎప్పుడో పెళ్లి అయింది కదా అంటూ యాంకర్ రవి రివర్స్ కౌంటర్ వేశాడు.