స్టార్ మా మరో కొత్త షో ను ప్లాన్ చేసింది.ఫిబ్రవరి మొదటి రెండు ఆదివారాలు బిగ్ బాస్ కంటెస్టెంట్లను తీసుకొచ్చి ప్రేక్షకులను అలరించాడు. బిగ్ బాస్ ఉత్సవం పేరిట వచ్చిన వచ్చిన రెండు ప్రోగ్రాంలు బాగానే క్లిక్ అయ్యాయి. ఇంత వరకు జరిగిన సీజన్లు, పాల్గొన్న కంటెస్టెంట్లందరూ కలిసి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.100 పర్సెంట్ లవ్ అంటూ ఆరుగురు రియల్ జంటలు, రీల్ జంటల మధ్య పోటీలను పెట్టారు. ఇందులో భాగంగా బుల్లితెర రీల్ రియల్ జంటలు షోలో గెస్ట్లుగా వచ్చారు..