అభిజీత్ ఫారెస్ట్ ను చుట్టేసినట్లు తెలుస్తోంది. వీడియో ఫుటేజ్ కోసం స్పెషల్ గా ఒక సెటప్ రెడీ చేసుకొని వెళ్లినట్లు చిన్న వీడియోలో చెప్పాడు. స్పెషల్ గా బైక్ వేసుకొని చేతిలో కెమెరా పట్టుకొని టైగర్స్ ఫొటోలను తీయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక అడవిలో తిరిగే టైగర్స్ ను ఫొటోలు తీస్తుంటే కొంతమంది ఫ్యాన్స్ అభిజిత్ తో ఫొటోలు కూడా దిగారట. ఇకోపోతే అభి ఇప్పుడు కొత్త జోష్ తో దూసుకు పోతున్నాడు. ఆ ఫుల్ వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేయనున్నట్లు ఈ బిగ్ బాస్ విన్నర్ వివరణ ఇచ్చాడు. మొత్తానికి కుర్రాడు బిజీగా ఉన్నారు.