బిగ్ బాస్ 4 సీజన్ అందులో పాల్గొన్న అందరి జీవితాలను పూర్తిగా మార్చేసింది.. ఈ షో లో కనిపించిన వారంతా కూడా చాలా ఫేమస్ అయ్యారు. వీరందరూ కలిసి ఇప్పుడు స్టార్ మా లో ప్రసారమవుతున్న వివిధ షో లలో కనిపిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఎప్పటి లాగా ప్రతి ఆదివారం ప్రసారం కానున్న కామెడీ స్టార్స్ ఈ వారం మరింత ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది.ఈ వారం బిగ్ బాస్ ఫేం సొహెల్ ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ స్టేజ్ మొత్తం దద్దరిల్లింది.. అతను చేసిన స్కిట్ కథ వేరేలా ఉంటుంది..