మెగాస్టార్ చిరు-రోజాల సూపర్ హిట్ సాంగ్ మావ మావ పాటకు బాబా భాస్కర్ మాస్టర్‌తో కలిసి ఆకుపచ్చ రంగు చీరలో మోనాలు చిందులేసింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక జియా చార్లీ చాప్లీస్గా అందరిని ఆకట్టుకొగా బాబా భాస్కర్, యశ్, రఘు మాస్టర్లు ఒక గ్రూప్‌గా, అనీ మాస్టర్, ముమైత్ ఖాన్, మోనాల్ ఒక గ్రూప్‌గా పంజా మూవీలో ఐటెం సాంగ్ వెయ్రా చెయ్యి వేయ్‌రా పాటకు డ్యాన్స్ చేసి స్టేజ్‌పై రచ్చరచ్చ చేశారు.. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ప్రస్తుతం బాబా మాస్టర్ మోనాల్ డాన్స్ కూడా అంతే ఫేమస్ అవుతుంది..