బాబా బాష్కర్ మాస్టర్ మాములుగా లేదని చెప్పాలి.. ఆయన ఎప్పుడు షో లో పాల్గొన్న కూడా రచ్చ చేస్తాడు. ఇప్పుడు ఈ షో లో కూడా రచ్చ చేస్తాడు. ఒకవైపు మోనాల్ తో హాట్ సాంగ్ కు స్టెప్పులు వేసి హీటెక్కిస్తాడు. తర్వాత ఏం ఎమ్ కే లు వేసిన పాటకు ముగ్గురు ఆడవాళ్ళు డ్యాన్స్ చేస్తారు. స్టేజ్ పైన ప్రపర్టీ పై మోనాల్, ఆనీ, ముమైత్ లు డ్యాన్స్ చేస్తారు. కిందనుంచి గాలి వస్తుంటే వాళ్ళ శారీ పైకి లేస్తుంది.. మాస్టర్ కింద నుంచి పాకుతూ వెళ్తాడు..అక్కడ ఉన్న వారంతా ఒక్కసారి నవ్వుతారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..