కామెడీ స్టార్స్‌లో ఈ ఇద్దరూ చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. కామెడీ స్టార్స్ అనే షోలో ఉప్పెన స్ఫూప్లో రవి లాస్య నటించారు. జలజలపాతం అనే పాటకు అదిరిపోయేలా రొమాన్స్ చేశారు..మొత్తానికి ఇలా మళ్లీ కలిసి స్టేజ్ మీద హంగామా చేస్తున్నారు. మళ్లీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వడం ఖాయం అని అంటున్నారు..