
ఇక అసలు విషయంలోకి వెళితే అనసూయ మాదిరే స్టార్ మా వారు రష్మీ ని కూడా లాగేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అనసూయ వెళ్ళిపోయిన తర్వాత జబర్దస్త్ రెండు ఎపిసోడ్లకి రష్మి నే యాంకర్ వ్యవహరిస్తున్నది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క యాంకర్ కూడా రష్మీ నే ఉండడం గమనార్హం. ఇక ఈటీవీలో అత్యంత కీలకమైన షోలకు ఆమె యాంకర్ గా మారడం జరిగింది.
దీంతో రష్మీకి స్టార్ మా వారు గాలం వేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇండస్ట్రిలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అందుకు సంబంధించి తాజాగా బిగ్ బాస్ స్టేజ్ పైన రష్మీ డ్యాన్స్ తో రచ్చ చేయడంతో ఈ విషయం చాలా వైరల్ గా మారుతోంది. ఇక రష్మీ ని కూడా స్టార్ మా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రష్మి ఇంతటి రెమ్యూనరేషన్ ఇన్ని షో లు వదిలి వెళితే అనసూయ పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అభిమానులు, నేటిజెన్లు సైతం తెలియజేస్తున్నారు.