బిగ్ బాస్ బ్యూటీ గా మంచి పాపులారిటీ సంపాదించింది దివి.. అయితే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లవ్ ఎఫైర్స్ పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ముఖ్యంగా కొన్ని సీక్రెట్ లవ్ టిప్స్ కూడా తెలియజేసింది.. ప్రేమలో ఉన్నటువంటి అబ్బాయిలు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలంటూ పలు రకాల సలహాలను కూడా ఇస్తోంది. మరి దివి చెప్పిన ఆ విషయాల ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.. మగవాళ్లు అమ్మాయిలను చీటింగ్ చేయకుండా చాలా జెన్యూన్ గా ఉండాలంటూ వెల్లడించింది..


అమ్మాయిలు కూడా అన్ని విషయాలు తెలిసిన తెలియనట్లుగా నటిస్తూ ఉంటారు.. ఇలా ఉండడం చాలా తప్పు మీ జీవితంలో ఎంత రియాలిటీగా ఉంటారో అంత బాగుంటుందంటూ కూడా తెలియజేసింది.. ఒకవేళ మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ రియాల్టీ చూసి అబ్బాయిలు చాలా సఫర్ అవుతారు.. అబ్బాయిలు కూడా ఈ విషయంలో అమ్మాయి వైపుగా ఆలోచించాలని తెలియజేసింది దివి.. మనం మనలాగా ఉండే వారి కోసమే రిలేషన్షిప్ నీ వెతకాలి ఎవరికోసమో మారాల్సిన పనిలేదని కూడా తెలియజేసింది.


అమ్మాయిలకు బెస్టీలు అబ్బాయిలైతేనే అవుతారు.. బాయ్ ఫ్రెండ్ చాలా జెన్యూన్ గా ఉండాలి.. స్నేహం వేరు ప్రేమ వేరు ఈ రెండిటిని ఒకేలా ఎప్పటికీ చూడకూడదని ఈ రెండు చాలా డిఫరెంట్ రిలేషన్స్ అంటూ తెలియజేసింది.. ఇలాంటివి తెలుసుకొని చాలామంది ప్రవర్తిస్తేనే మంచిదని కూడా తెలియజేసింది దివి.. దివి కెరియర్ విషయానికి వస్తే హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్గా నటించిన అవి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి కానీ బిగ్ బాస్ సీజన్ -4 లో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత మహర్షి, గాడ్ ఫాదర్, రుద్రాంగి ,జిల్లా తదితర చిత్రాలలో నటించింది. వీటితోపాటు పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించింది దీవి. అయితే దివి ఇలా ఎఫైర్స్ గురించి మాట్లాడడంతో ఒకసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: