దేశంలో పండుగ ఆఫర్ ప్రారంభం కానుంది. ఇక ఇందులో భాగంగా అనేక టీవీల కంపెనీలు డిస్కౌంట్ అందించనున్నాయి. మీరు కూడా ఒక కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే వీటిని ఒక సారి పరిశీలించండి.

1).LCD డిస్ప్లే:
LCD అనగా లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే.ఇక ఏ డిస్ప్లే లో అనేక రంగులు కలిగి ఉంటాయి. ఇక ఈ డిస్ప్లేలు చాలా మందంగా ఉండటంతో పాటు  ఇవి నలుపు రంగులో కలిగి ఉంటాయి. ఇక ఇవి కంటికి దూరం నుంచి చూడవలసిన టీవీలు.

2).LED డిస్ప్లే:
ఎల్ఈడి టీవీలు ఎప్పుడూ సరికొత్త టీవీ టెక్నాలజీ తో విడుదల అవుతూ ఉంటాయి.ఇక ఎల్ ఈ డీ టీవీలు అతి తక్కువ ధరకే మనకు లభిస్తాయి. ఈ టీవీ లను ప్రతి ఒక్కరూ పిల్లలు  ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక ఇందులో పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ప్రేక్షకులు దీనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక ఈ టీవీ ఏ మూల నుంచి కూర్చొని చూసిన ఒకే విధంగా కనిపిస్తుంది. ఇతర టీవీల కంటే భిన్నంగా ఉంటుంది ఇది.

3).OLED డిస్ప్లే:
ప్రస్తుతం ఎక్కువ హవా నడుస్తున్న టీవి లు OLED లు.. అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్.. ఇందులోLED-LCD రెండు డిస్ప్లేలు కలిగి ఉంటాయి. ఇక మనం ఎటువంటి మూల నుంచి చూసిన ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈటీవీ లను ఒకే గదిలోనే ఉంచుతారు. ఈ ఓ ఎల్ ఈ డి స్క్రీన్ డిస్ప్లే  చాలా అద్భుతంగా వుంటుంది. ఈ టీవీల ఖరీదు దాదాపుగా లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు ఉంటాయి.

4).QLED డిస్ప్లే:
ఇక ఈ డిస్ప్లే చాలా ఖరీదైనవి. క్యూ.ఎల్.ఈ.డి అనేది ఎల్ఈడి కంటే చాలా మెరుగైనది.. ఇక ఈ టీవీ ల ధర 50 వేల రూపాయల నుంచి ప్రారంభం ఉంటుంది. ఇక ఇందులో పిక్చర్ నాణ్యత చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులోని పిక్చర్ మన కళ్ళముందు వెళ్లి పోతున్నట్లు గా కనిపిస్తుంది.

ఇక ఇదే విధంగా SLED , డిస్ప్లే కూడా సరికొత్త టెక్నాలజీతో కళ్ళకు నష్టం జరగకుండా ఉంటుంది. దీని ధర 40 వేల రూపాయల నుంచి మొదలు.


మరింత సమాచారం తెలుసుకోండి: