
హుండా కూడా హీరోకు జలక్ ఇచ్చే విధంగా సిద్ధమవుతోంది. హీరో బెస్ట్ సెల్లింగ్ బైకుగా స్పెండర్ కొనసాగుతూ వస్తోంది. దేశంలోనే ఎక్కువగా సేల్ అవుతున్న టూవీలర్లు ఇదే హవా ప్రతి నెల ఏకంగా రెండు లక్షలకు పైగా అమ్ముడుపోతున్నట్లు సమాచారం. అందుకే ఇది బెస్ట్ సెల్లింగ్గా కొనసాగుతూ వస్తోంది. దీన్ని టచ్ చేసి బైక్ మరొకటి రాలేదని చెప్పవచ్చు. కంపెనీ ఇప్పుడు స్పెండర్ కు పోటీగా సరికొత్త బైకును తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.
110 సీసీ విభాగంలో కొత్త బైక్ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని నివేదికలు తెలుపుతున్నాయి. హుండా కంపెనీ కొత్త బైక్లను లాంచ్ చేయబోతోంది. అయితే ఇప్పటివరకు చూస్తే కంపెనీ నుంచి ఇలాంటి బైకుపై అధికారికంగా ప్రకటన రాలేదు. హుండా షైన్ డిమాండ్ ఉంది.అయితే స్పెండర్ బైక్ కు ఉన్నంత డిమాండ్ మాత్రం లేదు. అందుకే కంపెనీ స్పెండర్ టార్గెట్ ను సరికొత్త మోడల్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది.హుండా కంపెనీ సిడి -110; పేరుతో ఒక టూ వీలర్ ని ఇప్పటికే మార్కెట్లోకి తీసుకువచ్చింది. కొత్త మోడల్ బైక్ ధర రూ.75 వేల లోపు ఉండవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. ఇటు ధర పరంగా ఫీచర్ పరంగా హీరో స్పెండర్ కు గట్టి పోటీ ఇవ్వనుంది హుండా కంపెనీ భావిస్తున్నట్లు తెలియజేస్తోంది.