Onkyo సౌండ్ సిస్టంతో వచ్చిన ఈ నోకియా స్మార్ట్ టీవీ 55 ఇంచుల స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UHDADNDT8P స్మార్ట్ టీవీ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఎమ్మార్పీ ధరలో 51% డిస్కౌంట్తో లభిస్తుంది. కేవలం దీనిని రూ.28,999 రూపాయలకే లభిస్తుంది ఈ 55 ఇంచుల నోకియా స్మార్ట్ టీవీ ని..HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్ తోనే తీసుకున్నట్లు అయితే రూ.1250 రూపాయల అదనపు డిస్కౌంట్ అందించనున్నారు. ఈ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ రూ.27,749 రూపాయలకే కస్టమర్లకు అందుబాటులోకి లభిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ ఎక్స్చేంజింగ్ మరియు నో కాస్ట్ EMI ఆఫర్లతో కూడా లభిస్తుంది. నోకియా 55 ఇంచుల 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కలదు.. ఆండ్రాయిడ్ -11 OS ఆధారంగా పనిచేస్తుంది. డాల్బీ విజన్ సపోర్టుతో పని చేస్తుంది. HDMI ,USB వంటి సపోర్టుతో కలదు.. డ్యూయల్ బ్రాండెడ్ వైఫై సపోర్టింగ్ తో కూడా కలదు. ఈ స్మార్ట్ టీవీ 48W సౌండ్ సిస్టం కూడా కలదు. ఈటీవీలో మంచి సౌండ్ క్వాలిటీతో పాటు బ్రైట్నెస్ కూడా కలదు. నోకియా నుంచి విడుదలైన ఈ స్మార్ట్ టీవీ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఎవరైనా స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి