అమెజాన్ గ్రేట్ ఓనమ్ సేల్ ఆగస్టు 29 వరకు జరగబోతోంది.. ఈ స్పెషల్ సేల్ లో భాగంగా 32 అంగుళాల రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ మోడల్ పైన ఆఫర్ ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ రెడ్మి టీవీ పై 56% వరకు తగ్గించినట్లు సమాచారం. 32 అంగుళాల ఈ రెడ్మి స్మార్ట్ టీవీ మోడల్ కేవలం రూ.10,999 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఎంచుకున్న బ్యాంకు కార్డ్ ద్వారా కూడా ఈ స్మార్ట్ టీవీ ను కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయలు అదనంగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి ఈ టీవీ యొక్క ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం.
Redmi -32 అంగుళాల స్మార్ట్ టీవీ డిస్ప్లే..1366X768 హెచ్డి డిస్ప్లే కలదు..178 డిగ్రీల ఫ్యూ యాంగిల్ లో పిక్చర్ కలదు.. ఈ స్మార్ట్ టీవీ మెటల్ బేసిల్ తక్కువ స్క్రీన్ టీవీ.. ఫైర్ os -7 తోపాటు క్యాడ్ కార్టెక్స్ A 35 జిప్ సెట్ టాప్ తో పనిచేస్తుంది.1GB RAM+8 GB అంతర్గత స్టోరేజ్తో ఈ స్మార్ట్ టీవీ కలదు ఈ స్మార్ట్ టీవీకి వాయిస్ రిమోట్ తో లభిస్తుంది.. అలాగే పలు రకాల ఓటీపీ యాప్స్ కూడా ఇన్బుల్డ్ అయి ఉంటాయట.10W స్పీకర్స్ 2 ఉంటాయి. రూ.24,999 రూపాయల కలిగిన ఈటీవీ ప్రస్తుతం ఆఫర్ కింద రూ.9,999 రూపాయలకే కలదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి