గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ టీవీలు చాలా ధరలు తగ్గిపోయాయి.. దీని వెనుక అసలు కారణం ఏమిటంటే కంపెనీలకు అదనంగా యాడ్ రెమ్యూనరేషన్ లభిస్తోందట.. మనం కొన్న టీవీలు ఇన్ బుల్ట్ యాడ్లు టీవీలలో వస్తూ ఉంటాయట. అయితే మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే లేదా వాటిని వినియోగిస్తున్న సమయంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి యార్డులు రాకుండా చేసుకోవచ్చని టీవీ కంపెనీలు ప్రకటించాయి. కొన్ని రకాల టీవీల ప్రాజెక్టులలో మాత్రమే ఇలాంటి యాడ్లను సైతం ప్రకటిస్తూ ఉన్నారు. ప్రముఖ బ్రాండెడ్ టీవీలలో కొన్నిటి మాత్రమే లొకేషన్స్ను బట్టి డేటా ఆధారంగా యాత్రను చూపిస్తూ ఉంటాయి.
అయితే ఈ విషయం తెలిసే చాలామంది షాక్ అవుతున్నారు.. ఎందుకంటే స్మార్ట్ టీవీలు ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నైజేషన్ ని కలిగి ఉంటాయి. దీనివల్ల స్మార్ట్ టీవీలలోని డేటా ఇతరులకు వెళ్తోందా లేదా అనే విషయం తెలియాలి అంటే కచ్చితంగా నిబంధనలు శరత్లను చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
మన స్మార్ట్ టీవీలో అడ్వాంటేడ్ నెట్వర్క్ సెట్టింగ్ లోకి వెళ్లి.. అందులోని డిఎన్ఎస్ సర్వర్ అనే ఆప్షన్ను ఎంపిక చేసుకోవడం వల్ల ఆటోమేటిగ్గా స్మార్ట్ టీవీలో యాడ్లు బ్లాక్ చేయవచ్చట.. అలాగే యాడ్ గార్డ్ అనే యాప్ ను ఉపయోగించడం వల్ల కూడా ప్రకటనలను నిలిపివేయవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి