
1).Ultimus pro:
ల్యాప్ టాప్ మనకు ఆన్లైన్లో కేవలం 9,990 రూపాయలకే లభిస్తుందట.14 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది..N4020 ప్రాసెస్ తో కలిగి ఉంటుంది. అలాగే ఇంటిగ్రేడ్ UHD గ్రాఫిక్స్ తో కూడా పనిచేస్తుంది..4+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కలిగి ఉంటుంది.
2).PRIMEBOOK 4G:
ఈ ల్యాప్ టాప్ 4G ఆండ్రాయిడ్ ల్యాప్ టాప్ కలదు. దీని ధర 14,990 రూపాయలలో లభిస్తుంది.11.6 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. అలాగే మీడియా టెక్..MTK8788 ప్రాసెస్ తో కలదు.4GB+64 GB ఆర్ డిస్క్ ను కూడా కలిగి ఉంటుంది. G72 గ్రాఫిక్స్ ను కూడా ఎంపిక చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో పనిచేస్తుంది.
3).HP -225:
ఈ ల్యాప్ టాప్ ధర విషయానికి వస్తే 19.790 రూపాయలకి కొనుగోలు చేసుకోవచ్చు..15.6 అంగుళాల డిస్ప్లే కలదు. AMD అట్లాస్ 3050U ప్రాసస్తో కలదు.4GB DDR4+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ పనిచేస్తుంది.
4).IBALL EXCELANCE COMPBOOK:
ఈ ల్యాప్ టాప్ ధర విషయానికి వస్తే 10 వేల రూపాయల లోపు ఉంటుంది..11.6 అంగుళాల డిస్ప్లే కలదు. ఇది ఇంటెల్ ఆటమ్ క్వాడ్ కోర్ Z3735F ప్రాసెస్ పనిచేస్తుంది..2GB+32 స్టోరేజ్ హార్డ్ డిస్క్ ఆప్షన్ తో కలదు.
ఇవే కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి.