ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్ ఉండనే ఉంది.. ముఖ్యంగా చాలామంది స్టోరేజ్ విషయంలో పలు సందర్భాలలో బాధపడుతూ ఉంటారు. అందుకే ఎవరైనా సరే మొబైల్ కొనే ముందు కచ్చితంగా స్టోరేజ్ ఎక్కువగా ఉండే మొబైల్స్ ని తీసుకోవడం మంచిది ఒకవేళ తక్కువ స్టోరేజ్ కలిగి ఉన్న మొబైల్స్ తీసుకుంటే అందులో యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి వీడియోలు ఇతరత్న వాటిని డౌన్లోడ్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది ఎక్కువగా 8gb Ram+128 gb స్టోరేజ్ కలిగిన మొబైల్స్ ని తీసుకోవడానికి మక్కువ చూపుతున్నారు..


అయితే ఇంత స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ స్పేస్ ఖాళీ చేయడం కోసం చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మొబైల్ స్టోరేజ్ తగ్గించడానికి సైతం పలు రకాల యాప్స్ లను ఫోటోలను వీడియోలను సైతం డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అయితే మీ మొబైల్ లో కొంత స్పేస్ కాలి చేసుకోవడానికి కొన్ని రకాల టిప్స్ సైతం ఉన్నాయి. ముఖ్యంగా మీ మొబైల్లో అనవసరమైన ఫైల్స్ ని సైతం రిమూవ్ చేసుకోవడానికి కొంత స్పేస్ క్లియర్ చేసుకునే విధంగా..E బిల్డ్ ఇన్ ఫీచర్ ని ఉపయోగించుకోవచ్చు.


ఇందుకోసం మనం ముందుగా సెట్టింగు వెళ్లి స్టోరేజ్ పైన క్లిక్ చేయాలి.. అందులో ఎంత స్పేస్ యూస్ చేశామని చూపిస్తుంది. అక్కడ అనవసరంగా స్పేస్ యూస్ చేశారు ఫైల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అలా క్లిక్ చేసిన తర్వాత ఫ్రీ ఆఫ్ స్పేస్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ వెంటనే క్లియర్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే క్లియర్ అవుతుంది. అయితే ఇందులో డూప్లికేట్ ఫైల్స్, జంక్ ఫైల్స్, లార్జ్ ఫైల్స్ వంటివి రిమూవ్ చేయడం వల్ల ఫ్రీ స్పేస్ పొందవచ్చు. ముఖ్యంగా మీ మొబైల్స్ లో గేమ్స్ కూడా చాలా స్పేస్ ను ఆక్రమిస్తాయి. దీన్ని బట్టి మీరు యాప్స్ గేమ్స్ డిలీట్ చేసుకోవచ్చు.దీని వల్ల మీ మొబైల్ లో కాలేజ్ ఫేస్ కూడా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: