వృత్తికి, మహిళల గౌరవాన్ని కించపరిచినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. నెటిజనులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒకరు ఆమెకు మద్దతుగా మాట్లాడుతుంటే.. కొందరు మాత్రం తప్పుపడుతున్నారు. అయితే, ఎక్కువ మంది సోకాకే మద్దతు తెలుపుతున్నారు.కంబోడియా మహిళా మంత్రిత్వ శాఖ తొలుత ఈ విషయంపై మౌనంగా ఉంది. అయితే, మహిళా సంఘాలు దీనిపై ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో ఎట్టకేలకు స్పందించింది. సోకాకు మద్దతు తెలుపుతూ బహిరంగ లేఖ ఒకటి విడుదల చేసింది. కానీ, ఆ లేఖ కూడా పూర్తిగా స్వాగతించేలా లేదు. ఎందుకంటే.. బహిరంగ ప్రదేశాల్లో చనుబాలు ఇవ్వడం ఖైమర్ మహిళల విలువలు, గౌరవంపై ప్రభావం పడుతుందని అందులో తెలపడం జరిగింది.ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచమంతా వైరల్ గా మారింది...ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి