ఈ జీవితం అనేది మానవునికి దక్కిన ఒక అద్భుతమని చెప్పాలి. అయితే ఈ జీవితాన్ని ఎంతో మంది తెలియక తమ పనికి రాని చర్యలతో నాశనం చేసుకుంటూ ఉంటారు. దీనికి పలు కారణాలు ఉండగా...ముఖ్యమైనది మాత్రం కొంత మంది వారి జీవితంలో సక్సెస్ రావడం లేదని, తొందరపడి లేనిపోని అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. అయితే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సక్సెస్ రావాలి.