మీకు మీరు కోరుకున్న జీవితం దక్కాలంటే మీరు కొన్ని విషయాలను తప్పక వదిలించుకోవాలి. పూర్వమే పెద్దలు చెప్పినట్లుగా మీకు ఒకటి కావాలంటే మరొకటి దూరం అవుతుంది. కాబట్టి మీ జీవితం విజయవంతం కావాలంటే కొన్నింటిని వదులుకోక తప్పదు. మరి అవేమిటో ఒకసారి చూద్దామా...కొన్నిసార్లు, విజయవంతం కావడానికి, మనం మరిన్ని విషయాలు జోడించాల్సిన అవసరం లేదు, వాటిలో కొన్నింటిని మనం వదులుకోవాలి.