మనిషి అన్నాక మనసులో చాలా కళలు ఉంటాయి. కానీ పొద్దున్నే నిద్ర లేవడానికి మాత్రం ధైర్యం లేదు ఏదో ఒకటి సాధించాలని మనసులో కోరిక చాలా బలంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రపంచాన్ని గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ఆరాటం ఉంటుంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి.