ప్రపంచ దేశాల్లో రష్యా కి ప్రత్యేక స్థానం ఉంది.. యుద్ధ సామాగ్రి లో అయినా, టెక్నాలజీ లో అయినా, పద్ధతులలో అయినా ఇతర దేశాల కంటే ముందుగా అప్డేటెడ్ ఉంటుంది రష్యా దేశం.. భారతదేశానికి మంచి మిత్ర దేశంగా కొన్ని దశాబ్దాల నుంచి ఉంటున్న రష్యా ఓ కమ్యూనిస్టు దేశం.. మరి ఇలాంటి విశాలమైన, గొప్ప దేశమైన రష్యా గురించి మనం కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రష్యన్ దేశానికి చెందిన స్త్రీలు అక్కడ పురుషులకంటే సంఖ్యా పరంగా 10 మిలియన్లు ఎక్కువగా ఉండగా, స్త్రీలు పురుషుల కంటే 12 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారట.. ఒక ఒక రష్యన్ స్త్రీ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించారు.. ఇందులో 16 పైర్స్ ట్విన్స్ కా, 7 పెయిర్స్ త్రిప్లెట్స్, 4 పేయిర్స్ క్వద్రుపులెట్స్ గా ఉన్నారు.. రష్యా లో అతి పెద్ద రైల్వే లైన్ రికార్డ్ ఉంది.. 9,200 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే లైన్ ఇక్కడ ఉంది..

భూభాగం పరంగా రష్యా  ప్రపంచంలోనే అతిపెద్ద దేశం.. ప్రపంచంలోని 20 శాతం చెట్లు రష్యా లోనే ఉన్నాయి.. రష్యా  దాదాపు సగం పైన ఫారెస్ట్ ఏరియా తో నిండి ఉంటుంది.. 32 ఏళ్ల నాడు అంతరించిపోయిన ఓ మొక్కను రష్యా సైంటిస్టులు తిరిగి వెలుగులోకి తెచ్చి రికార్డు సృష్టించారు.. 99.7 శాతం లిటరసీ రేటు ఉన్న దేశం రష్యా.. ఫుట్ బాల్ ఆట లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆటగాళ్ళు రష్యా దేశం నుంచి ఉన్నారు..  ఆధునిక తో పాటు టెక్నాలజీని కూడా వాడుకోవడంలో రష్యా శాస్త్రవేత్తలు నిపుణులు..ఎన్నో యుద్ధ విపత్కర సమయాలలో వారు ఆధునికతను ఉపయోగించి గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి రష్యా ఇప్పుడు ప్రపంచంలో మంచి స్థాయికి ఎదిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: