పెళ్లి అయిన తర్వాత చాలా మందికి ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ కాదు. గర్భం కన్‌ఫర్మ్ కావడానికి దంపతులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. గర్భం కన్‌ఫర్మ్ అయినా స్కిప్ అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉంటుంది. అయితే గర్భం దాల్చకన్న ముందు ఒక టెన్షన్ ఉంటే.. గర్భం దాల్చిన తర్వాత ఇంకో టెన్షన్ ఉంటుంది. గర్భం కన్‌ఫర్మ్ అయిన 4 నెలల తర్వాత మహిళలలో అనేక మార్పులు వస్తాయి. తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కాళ్లు తిమ్మిరెక్కడం వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు గర్భిణులు వైద్యులను సంప్రదించాయి. వారు ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలి.


ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయిన తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కడుపు, ఛాతీ భాగంలో మార్పులు సంభవిస్తాయి. రుతుస్రావం తర్వాత గర్భం దాల్చడం పెద్ద విషయం. గర్భి దాల్చినప్పుడు మహిళ శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కడుపు భాగంలో.. ఛాతి భాగంలో అనేక మార్పులు ఏర్పడుతాయి. వీరిలో అనేక రకాల మార్పులు రావడానికి వీరిలో రిలీజ్ అయ్యే హార్మన్లు ఒక కారణంగా చెప్పవచ్చు. సాధారణ సమయం కంటే గర్భిణీగా ఉన్నప్పుడు మహిళల్లో హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ విషయాన్ని ప్రతిఒక్క గర్భిణీ తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుసుకోవాలి.


గర్భిణీగా ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో గర్భిణులు అన్ కంఫర్ట్‌గా ఫీలవుతుంటాయి. ఈ సమయంలో వారికి వారి మీదే విరక్తి పుట్టే పరిస్థితి ఉంటుంది. హార్మోన్‌లో ఏర్పడే హెచ్చుతగ్గుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. లెప్టిన్, గర్భధారణకు ఉపయోగపడే హ్యుమన్ క్రోనిక్ గొండొట్రోఫిక్ హార్మోన్ వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే గర్భధారణ సమయంలో కాళ్లు తిమ్మిరెక్కడం, వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. 


సాధారణంగా ఈ సమస్యలు గర్భధారణ సమయంలో కామన్‌గా వస్తుంటాయి. అందుకే పెద్దవాళ్లు గర్భిణులకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారం తినాలని కూడా అనిపించదు. బరువు తగ్గడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే గర్భధారణ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం, వ్యాయామం చేస్తుండాలి. అప్పుడే సమస్యలను కొంతమేర పరిష్కరించగలమని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: