జీవితాన్ని వృధా చేయాలంటే ఎక్కువగా మాట్లడుతుండమే.. నేర్చుకోవాలనుకుంటే ఆస్తక్తిగా గమనించడమే.. తెలుసుకోవాలనుకుంటే బాగా చదవడమే మార్గాలు.  కాబట్టి మానవుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: