ఇక ఇండియన్ మార్కెట్లో కార్లకు ఇంకా అలాగే బైకులకు మాత్రమే కాదు సైకిల్స్ కి కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన (పెట్రోల్ & డీజిల్) ధరలని చెప్పాలి. ఇక అంతే కాకుండా ప్రజలు తమ ఆరోగ్యం మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ కారణంగా సైకిల్ లు అనేవి మార్కెట్లో కూడా బాగా వృద్ధి చెందుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సైకిల్స్ తయారీ కంపెనీలన్నీ కూడా కొత్త కొత్త సైకిల్స్ ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.ఇక ఇందులో భాగంగానే ఇండియన్ మార్కెట్లో 'నైంటీ వన్ సైకిల్స్' (Ninety One Cycles) తన 'కెటిఎమ్ చికాగో డిస్క్ 271' (KTM Chicago Disc 271) అనే సైకిల్ ని రిలీజ్ చేసింది. ఇక దీని గురించి మరింత సమాచారంని ఇక్కడ మనం తెలుసుకుందాం.ఇండియన్ మార్కెట్లో నైంటీ వన్ సైకిల్స్ (Ninety One Cycles) రిలీజ్ చేసిన కొత్త 'కెటిఎమ్ చికాగో డిస్క్ 271' (KTM Chicago Disc 271) సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.63,000 ఉంది. ఇక ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఇంకా అలాగే చాలా స్టైలిష్ గా కూడా ఉంది.



 ఇక కేవలం అది మాత్రమే కాకుండా ఈ సైకిల్ ఏ రకమైన ట్రాక్‌లోనైనా నడపగల సామర్థ్యం కలిగి ఉన్న ఆల్-టెర్రైన్ సైకిల్ అని కంపెనీ స్పష్టం చేసింది కంపెని.ఇక కంపెనీ రిలీజ్ చేసిన ఈ సైకిల్ కేవలం యువకులకు మాత్రమే కాకుండా వివిధ వయస్కులకు కూడా చాలా అనుకూలంగా ఉండే విధంగా మూడు ఫ్రేమ్ సైజుల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే టైంలో ఈ సైకిల్ అల్యూమినియం ఫ్రేమ్ తో తయారు చేయబడింది. కాబట్టి బరువు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అలాగే ఈ సైకిల్ బరువు కూడా కేవలం 15 కేజీలు మాత్రమే ఉంటుంది.ఇక కంపెనీ ఇందులో 27.5-ఇంచెస్ ఆల్-టెర్రైన్ టైర్‌లను ఉపయోగించింది. అంతే కాకూండా ఇందులో మెరుగైన బ్రేకింగ్ సిస్టం కోసం ముందు ఇంకా అలాగే వెనుక చక్రాలపైన డిస్క్ బ్రేక్‌లు కూడా ఫిక్స్ చేయబడి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: