గద్వాల గర్భిణి మృతి కేసులో ఆరుగురు వైద్యుల నిర్లక్ష్యం ఉందని తెలంగాణా సర్కార్ హైకోర్ట్ కి నివేదిక ఇచ్చింది. ఆరుగురు వైద్యులపై చర్యలను తీసుకుంటామని తెలంగాణా సర్కార్ తన నివేదికలో స్పష్టం చేసింది. గర్భిణి పసికందు మృతిపై నివేదిక హైకోర్ట్ కి సమర్పించింది తెలంగాణా సర్కార్. వైద్యులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినట్టు నిర్ధారించారు. 

 

ఇటీవల లాయర్ కిషోర్ హైకోర్ట్ లో కేసు వేసారు. ఈ నేపధ్యంలోనే నివేదిక ఇవ్వాలని తెలంగాణా సర్కార్ ని ఆదేశించింది. మహబూబ్ నగర్ డాక్టర్ ప్రశాంతి రాధాలను బాధ్యులుగా  చేర్చింది ప్రభుత్వం. సుల్తాన్ బజార్ ఆస్పత్రి అమృత నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం పేర్కొంది. అలాగే గాంధీ ఆస్పత్రి వైద్యులు మహాలక్ష్మి అపూర్వ షర్మిలను బాధ్యులు గా చేర్చింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: