రాజస్థాన్ కు మిడతల ముప్పు కొనసాగుతూనే ఉంది. అక్కడి ప్రజలు వాటి దెబ్బకు ప్రతీ రోజు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. హర్యానా, పంజాబ్, సహా పలు రాష్ట్రాలకు మిడతలు పెద్ద తల నొప్పిగా మారాయి. తాజాగా రాజస్థాన్ పై మిడతల ప్రభావం ఎక్కువగా ఉంది. ఏడు జిల్లాల మీద మిడతల ప్రభావం ఎక్కువగా ఉంది. 

 

దీనితో అక్కడి సర్కార్  నివారణా చర్యలు మొదలుపెట్టింది. మిడుత నియంత్రణ ఆపరేషన్‌లో భాగంగా జైసల్మేర్ జిల్లాలోని ఎకా గ్రామంలో పురుగుమందులు పిచికారీ చేస్తున్నారని అక్కడి సర్కార్ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం రాజస్థాన్ పై ఎక్కువగా మిడతల ప్రభావం ఉంది అని ఇది క్రమంగా తగ్గుతుందని అక్కడి సర్కార్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: