హైదరాబాదులో సర్వేనెంబర్ 80లో ఐదు ఎకరాలు భూమిని 2005లో కొన్నామని.. అయితే ఆ తర్వాత దానిని అమ్ముకున్నట్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్ వివరించారు. తనకు హైదరాబాదులో ఒక సెంటు భూమి కూడా లేదని ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్పష్టంగా చేశారు. ఏదైనా మాట్లాడితే ఆధారాలు ఉండాలని ఆధారం లేకుండా మాట్లాడితే తనకు భూమి ఉన్నట్టుగా చూపించకపోతే రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ఎమ్మెల్యే రెడ్యానాయక్ సవాల్ విసిరారు. తనకు భూమి ఉన్నట్లు చూపనట్లయితే రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్పష్టం చేశారు.