మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకి ప్రిన్స్ మహేష్ బాబు చాలా విలువైన బహుమతి ఇవ్వనున్నారు. చిరు కొత్త సినిమా "ఆచార్య" కి డైరెక్టర్ కొరటాల శివ కోరిక మేరకు తన వాయిస్ ఓవర్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకోనున్నారు.