కొణిదెల ఉపాసన: నిత్య కృషీవలుడు, దయార్ద్ర హృదయుడు, గొప్ప నమ్మకం ఉన్న వ్యక్తి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మానసికంగా ధైర్యం గా ఉండే వ్యక్తి. ప్రపంచమంతా మెగాస్టార్ అని పిలుస్తుంటే నేను మామయ్య అని పిలుస్తున్నాను ఇది నాకు ఎంతో గర్వంగా ఉంది.