హైదరాబాద్: కేసీఆర్ ఉద్యమకారులకు అన్యాయం చేయరని,  ఆయన అన్ని పదవులకు సమర్థుడేనని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.. రాజకీయ సమీకరణాల్లో ఇతర పార్టీ నేతలను  పార్టీలో చేర్చుకోవడం తప్పదన్నారు.