షూటింగ్స్ జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మహమ్మారి కరోనా కారణంగా అవుట్ డోర్ షూటింగ్ లకు కుదరదని తెగేసి చెబుతున్నారు కొంతమంది స్టార్స్... ఇప్పుడు అదే తరహాలో దీపికా పదుకొనే కోసం స్టోరీ నేపథ్యాన్ని మార్చేసి గోవాలో చిత్రీకరణ చేయడానికి రెడీ అయ్యాడు ఆ డైరెక్టర్.