కరోనా తో దేశం యుద్ధం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ కోసం సామాన్యులు మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాతల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. తాజాగా, ప్రముఖ వ్యాపారవేత్త అయినా రిలయెన్స్ ఇండస్ట్రీస్ యజమాని అయినా ముకేశ్ అంబానీ ఏపీ రాష్ట్రం చేసారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కి ఆక్సిజన్ తో కూడిన రైళ్లను పంపి ఆ రాష్ట్రాన్ని చాల గొప్ప సహాయం చేసారు. ఇదే విషయాన్నీ ఏపీ సీఎం వైస్ జగన్ ట్విట్టర్ లో తెలుపుతూ అయన చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక పై కూడా ముకేశ్ నుంచి ఇదే మద్దతు కోరుకుంటున్నాం అంటూ తెలిపారు వైస్ జగన్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: