ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న బ్యాంకులకు సంబంధించిన ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఊరట కల్పించే విషయం తెలిపారు. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారులకు సైతం భీమాకు సంబంధించిన డిపాజిట్లు వర్తిస్తాయని  నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు డీఐసీజీసీ కి చెందిన చట్ట సవరణకు ఆమోద ముద్ర విధిస్తూ నిర్మల సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణలతో డీఐసీజీసీ నుంచి 98.3 శాతం బ్యాంకు ఖాతాదారులు తిరిగి తమ డబ్బులు పొందబోతున్నట్టు తెలిపారు. మారటోరియం విధించిన బ్యాంకు ల నుంచి సైతం మూడు నెలల్లోపు 5 లక్షల భీమా పొందవచ్చని తెలిపారు.  ఈ బీమా డబ్బులు భారతీయ రిజర్వు బ్యాంక్ నేతృత్వంలోని డీఐసీజీసీ బ్యాంకులకు అందించనుంది 2020లో లక్ష రూపాయలుగా ఉన్న ఈ భీమాను 5 లక్షలకు పెంచడం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి: