రిలయన్స్ సెలూన్ పేరిట రిలయన్స్ కంపెనీ క్షౌరవృత్తిలోకి ప్రవేశించడాన్ని తీవ్రంగా బ్రతికే వ్యతిరేకిస్తున్నామని బీసీ సంఘాల నాయకులు అంటున్నారు. దేశంలో ఇప్పటికే వివిధ కుల వృత్తులపై కబ్జాలు చేస్తూ కుల వృత్తిదారుల కడుపు కొడుతున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికే మసాజ్ పార్లర్ ల పేరిట అనైతిక చర్యలకు పాల్పడుతూ.... తమ కొలువులు పోగొట్టేలా, అవమానించేలా ప్రవర్తించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వమే రిలయన్స్ సెలూన్లను నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. కానీ ఈ ప్రభుత్వాల వల్ల అది అవుతుందా..?