ఈ భూమ్మీద జీవిస్తున్న ప్రతి మనిషి ఏదో ఒక పని చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొందరు రోజు వారీ పనికి వెళుతూ ఉండొచ్చు, మరి కొందరు ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. ఇంకా కొందరు బాగా చదువుకొని పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక మంచి స్థితిలో ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు.