సమాజంలో గౌరవంగా బ్రతకడానికి మంచితనం, విలువలతో పాటుగా డబ్బు కూడా చాలా ప్రధానం. అయితే డబ్బు సంపాదించడం కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటే వ్యాపారం చేయడం. వ్యాపారం చేయడం ద్వారా డబ్బులు సంపాదించడం అంత సులభం కాదు.