షేర్ మార్కెట్ ఎలా ఉంటుందో ఎవ్వరికీ అర్ధం కాదు. ఈ షేర్ మార్కెట్ లో వ్యాపారం చేసేవారు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిముషాల సమయంలోనే షేర్ మార్కెట్ లు షాక్ ఇస్తుంటాయి. దీనికి చాలా అంశాలు కారణం కావొచ్చు. అందుకే మార్కెట్ లో జరిగే అంశాలపై ఒక అవగాహన కలిగి ఉండాలి.