తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందాలని అనుకుంటారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ అలానే ఆలోచిస్తారన్నారు. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థ ను చిన్నాభిన్నం చేసింది. తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం పొందాలని అనుకునేవాళ్ల కు మంచి ఆఫ్షన్ ఉంది.. తులసి మొక్కలు పెంచితే సరిపోతుంది. తులసి పెంపకం ద్వారా మంచి రాబడి పొందొచ్చు. ఇది మెడిసినల్ ప్లాంటు పెంచడం ద్వారా మంచి రాబడి పొందొచ్చు. వీటికి మార్కెట్‌ లో డిమాండ్ ఉంటుంది. అందువల్ల కచ్చితమైన లాభాలను పొందవచ్చు..

మెడిసినల్ ప్లాంటు ఫార్మింగ్‌ను సొంతం గానే చేయాల్సిన పని లేదు. కాంట్రాక్ట్ పద్ధతి లో కూడా చేయొచ్చు. కంపెనీల తో ముందుగానే భాగస్వామ్యం కుదుర్చుకొని.. ఫార్మింగ్ చేయొచ్చు. దీంతో మీకు నష్టం ఉండదు. డీల్ ముందే కుదరడం వల్ల కచ్చితనమైన డబ్బులు వస్తాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.


కలబంద, తులసి వంటి మొక్కలను పెంచవచ్చు. తక్కువ కాలం లో వీటి ద్వారా మంచి రాబడి పొందొచ్చు. తక్కువ ఖర్చు తో రూ.లక్ష ల్లో సంపాదించొచ్చు. తులసి మొక్కలు కూడా మెడిసినల్ ప్లాంటుగానే భావిస్తారు. తులసి ని ఔషధాల తయారీ లో ఉపయోగిస్తారు.ఒక హెక్టార్‌ లో తులసి మొక్కల ను పెంచడానికి రూ.15 వేల వరకు ఖర్చు అవుతుంది. మూడు నెలల తర్వాత ఈ పంటను విక్రయించొచ్చు. దాదాపు రూ.3 లక్షలు వస్తాయి. పతంజలి, డాబర్, బైద్యనాథ్ వంటి కంపెనీలు మీ తులసి పంటను కొనుగోలు చేస్తాయి. వీటికోసం ముందు గానే మార్కెట్ ను ఏర్పాటు చేసుకోవాలి. పతంజలి వంటి కంపెనీలు చేస్తాయి.. అందుకే వాటి తో డీల్ చేసుకుంటే మంచి లాభాల ను పొందవచ్చు.. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన ల్ అండ్ ఏరో మ్యాటిక్ ప్లాంటు (CIMAP) మెడిసినల్ ప్లాంట్ల ను ఎలా పెంచా లో తెలియజేస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: