నేటి సమాజంలో మహిళలకు రక్షణే లేకుండా పోతోంది. దీనికి నిదర్శనమే ఒక రోజులో జరుగుతున్న ఎన్నో అరాచకాలు, హత్యాచారాలు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు అమల్లోకి తెస్తున్నా, వీటన్నింటినీ లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.