ఇక ఇలా నైట్ డ్యూటీ చేసే వారికి ఆరోగ్య సమస్యలు రావడం కూడా సర్వసాధారమని చెప్పాలి. ఇలా నైట్ డ్యూటీ చేసే వాళ్ళు కొన్ని కొన్ని సార్లు వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇటీవలే ఉత్తరాఖండ్ లోని ఉదం సింగ్ నగర్ జిల్లాలో ఇలాంటి తరహా కేసు వెలుగులోకి వచ్చింది. టేకి రవ్లీన్ దంపతులు ఉదయం సింగ్ నగర్ జిల్లాలో టాన్సిట్ క్యాంపు ప్రాంతంలో హౌసింగ్ డెవలప్మెంట్ లో నివసిస్తున్నారు. కాగా లవ్లీన్ పంత్ నగర్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు.
కాగా అదే కంపెనీలో పనిచేస్తున్న రావ్లీన్ హెడ్ దీపక్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అయితే వారి మధ్య ఏం జరిగిందో కానీ ఇటీవల లవ్లీన్ కు అదే పనిగా నైట్ షిఫ్ట్ వేయిస్తూ ఉన్నాడు దీపక్. అంతే కాదు జీతం కూడా పెంచలేదు. అయితే రోజు భర్త రాత్రికి నైట్ వెళ్లి తెల్లవారుజామున తిరిగి వచ్చే క్రమంలో అతని ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలోనే భర్త హెడ్ దీపక్ పై అటు రావ్లీన్ భార్య పగ పెంచుకుంది. ఈ క్రమంలోనే అతనికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుంది. ఇక రోజు రాత్రి మాస్కు ధరించి దీపక్ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న యజమాని తల్లి పై దాడి చేసి.. ఆమె తలపై సుత్తితో కొట్టింది. ఆమె గట్టిగా అరవడంతో రావ్లీన్ భార్య భయపడి అక్కడ నుంచి పారిపోయింది. అయితే గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. సిసి టివి ఫుటేజీ ఆధారంగా నిందితురాలను అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారించగా జరిగిన విషయాన్ని తెలిపింది సదర మహిళ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి