బెలూరస్ రష్యాకి అత్యంత సన్నిహిత దేశం. పుతిన్ కు అత్యంత సన్నిహితుడైన లుకాషెంకో అక్కడ అధ్యక్షుడు. వాస్తవంగా అక్కడ లుకాషెంకో రష్యా మద్దతుతో గెలిచాడు కానీ, రిగ్గింగ్ చేసి గెలిచాడని ప్రతిపక్షం ఆందోళనకు దిగితే రష్యా సైన్యం బెలూరస్ కి వెళ్లి  అక్కడ ఉన్నటువంటి వేలాది మందిని చంపేసి, కేవలం బెలూరస్ అధ్యక్షుడి మాట వినే వాళ్ళని మాత్రమే వదిలేసి, వాళ్ళందరినీ బెలూరస్ అధ్యక్షుడి చేతికి అందించి వెనక్కి వచ్చేసింది. అంతటి బలమైన బంధం రష్యాది, బెలూరస్ ది.


అలాంటి బెలూరస్ నుండే ఉక్రెయిన్ లోకి సైన్యాన్ని పంపించింది, ఇప్పుడు అదే బెలూరస్ నుండే అణ్వస్త్రాలను గురిపెడుతుంది. దీంతో ఆ పక్కన ఉన్నటువంటి దేశాలు యుద్ధ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి బెలూరస్ మీదకి. రష్యాను ఉద్దేశించి బెలూరస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో.  మిన్స్క్‌లో జరిగిన సమావేశంలో రష్యా రక్షణ మంత్రి సర్గైస్ సెర్గోతో ఒక విషయాన్ని బెల్లూరియస్ అధ్యక్షుడు చెప్పారు. తన మీద దాడి జరిగితే  రష్యా తన దేశాన్ని కాపాడుతుందనే హామీని అతను కోరుకున్నాడు.  


రష్యా దీనికి అంగీకరిస్తే, ఇది యుద్ధం మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి మరింత  సమస్యలను సృష్టిస్తుంది. మీరు కనుక మాకు ఆ అభయమిస్తే మా మీదకు వచ్చే ఉక్రెయిన్ ఇంకా పోలాండ్ సంగతి కూడా నేను చూసుకుంటాను అంటున్నాడు బెలూరస్ అధ్యక్షుడు. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తాజాగా రష్యా.


ఇప్పుడు బెలూరస్ కి రష్యా ఒక అభయం ఇచ్చింది. బెలూరస్ మీదకి యుద్ధానికి వస్తే మాపై యుద్ధానికి వచ్చినట్లే. ఇది నాటో లాంటిది కాదు. బెలూరస్ మా దేశం, మా స్నేహ దేశం. మా దేశమైనటువంటి బెలూరస్ జోలికి వస్తే, మేము మా మీదకు వచ్చినట్లే భావిస్తాం. బెలూరస్ మీద యుద్ధం అంటే మా మీద యుద్ధం కిందే మేము ఫీల్ అవుతాం కాబట్టి నీ  సెక్యూరిటీని మేము చూసుకుంటామని బెలూరస్ కి అభయమిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: