పసిడి ధరలకు నిన్న మొన్నటిదాకా బ్రేకులు పడ్డాయి. భారీగా ధర పడిపోయింది. కానీ నేటి
మార్కెట్ లో రేట్లు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి. ఈరోజు బంగారం ధరలు దాదాపు వెయ్యి రూపాయలు ఒకేసారి పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్ లో
పసిడి రేట్లు పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.. ఇకపోతే ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి. కొనుగోలు దారులకు భారీ షాక్ ను ఇస్తున్నాయి. నిన్నటి దాకా పెరిగిన కొనుగోళ్లు నేడు పూర్తిగా తగ్గిపోయింది. ఇక
వెండి ధర కూడా బంగారం ధర దారిలో నడిచింది.
రోజూలాగే బంగారం ధర పెరిగితే
వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది..
వెండి ధరలు జిగేల్ మంటున్నాయి..ఇకపోతే దేశీయ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర విషయానికొస్తే... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.760 పైకి చేరింది. రూ.50,830కు ఎగసింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.700 పెరుగుదలతో రూ.46,600కు పైకి కదిలింది..
ఈరోజు
మార్కెట్ లో
వెండి ధరలు చూస్తే.. కిలో
వెండి ఏకంగా రూ.6500 పెరిగింది. ఈ మేర
వెండి ధర రూ.69,500కు చేరింది. కొనుగోలు దారుల నుంచి, వాణిజ్య పరిశ్రమల నుంచి,వెండి వస్తువుల వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు పరుగులు పెడుతున్నాయి..అయితే
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం తగ్గుదలతో 1872 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర క్షీణిస్తే
వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది.
వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణతతో 24.69 డాలర్లకు పడిపోయింది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కొనుగోళ్లు, అలాగే బ్యాంకుల్లో ఉన్న నిల్వలు.. కరోనా వ్యాక్సిన్ పూర్తిగా అమల్లోకి వస్తె ధరలు తగ్గే అవకాశముందని నిపుణులు అంటున్నారు..