మహిళలకు ఈరోజు బంగారం వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి..నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో పైకి కదిలాయి.అదే విధంగా వెండి ధరలు మాత్రం షాకి స్తున్నాయి..గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కిందకు దిగి వస్తున్నాయి. కానీ ఈరోజు మాత్రం పైకి కదిలింది..10 గ్రాముల ధరపై భారీగానే పెరిగింది. అలాగే వెండి కూడా దూసుకుపోయింది. దేశీయంగా తులం బంగారంపై రూ.330 వరకు పెరుగగా, కిలో వెండిపై ఏకంగా రూ.2,150 వరకు పెరిగింది..ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,780 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,970 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 వద్ద ఉంది.

 

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 వద్ద ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది.వెండి కేజీ ధర 1100 రూపాయిలు పెరిగి 65600 గా ఉంది. మరి మార్కెట్ లో రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: