బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.మార్కెట్ లో ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.నిన్న కాస్త పెరిగిన ధరలు నేడు మార్కెట్ లో మరింత పెరిగాయి.ఇక వెండి ధరలు మాత్రం నిన్న కాస్త తగ్గట్లు నిపుణులు అంటున్నారు. నేడు మార్కెట్ లో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయని అంటున్నారు.ఈరోజు ధరలను చూస్తే..షాక్ ఇస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు కాస్త తగ్గినట్లు తెలుస్తుంది.ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.ఇది మహిళలకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి..
 

ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,550 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది.కోల్‌కతాలో  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద స్థిరంగా ఉంది. కేరళ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది.అదే విధంగా విశాఖలో కూడా ధరలు కొనసాగుతున్నాయి.వెండి ధరల విషయాన్నికొస్తే.. ఇకపోతే హైదరాబాద్ మార్కెట్ లో సిల్వర్ రేట్ స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నేడు రూ.65,900 గా నమోదయింది..మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: