మాన‌వ జీవినానికి ఆక‌లి, నీరు, నిద్ర ఎంత అవ‌స‌ర‌మో శృంగారం కూడ అంతే అవ‌స‌రం. శృంగార జీవితం సంతోషంగా ఉంటేనే మాన‌వుడు చాలా ఆరోగ్యంగా ఉంటాడ‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శృంగారంలో హ‌స్త ప్ర‌యోగం మంచిదేనా ? హ‌స్త ప్ర‌యోగం వ‌ల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర‌వుతాయి. హ‌స్త ప్ర‌యోగంతో మ‌హిళ‌లు, పురుషుల్లో ఏం జ‌రుగుతోంద‌న్న దానిపై ఇప్ప‌టికే అనేక అధ్య‌య‌నాలు కూడా జ‌రిగాయి. తాజా అధ్య‌య‌నంలో హ‌స్త ప్ర‌యోగం విష‌యంలో పురుషులు - మహిళలు సంభోగం చెందడంతో ఇద్దరూ సంతృప్తి చెందుతారు. వారి కోరిక తీర్చుకోవడంతో  అమితానందం పొందుతారు.

ఒక్కో సారి శృంగారం చేసే టైం లేదా ఆ వీలు లేన‌ప్పుడు హ‌స్త ప్ర‌యోగానికి వెళ‌తారు. ఇదే అంశంపై ఓ సంస్థ చేసిన పరిశోధన పీఎల్ఓఎస్ వన్ లో ప్రచురితమైంది. ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం చూస్తే శృంగారం చేసిన‌ప్పుడు పురుషుల్లో 101 కేలరీలు మహిళ్లలో 69 కేలరీలు కరుగుతాయట. 30 నిమిషాలపాటు ఒక క్రమ పద్ధతిలో శృంగారంలో చేసిన‌ప్పుడు అయితే పురుషుల్లో 276 కేలరీలు మహిళల్లో 213 కేలరీలు తగ్గిపోతాయని తెలిపింది. దీంతో కాస్త బరువు తగ్గే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.

ఇక హ‌స్త ప్ర‌యోగానికి శృంగారంతో పోలిస్తే చాలా త‌క్కువ కేల‌రీలే ఖ‌ర్చ‌వుతాయి. శృంగారంలో మ‌న శ‌రీర అవ‌య‌వాలు అన్నీ క‌దులుతాయి. హ‌స్త ప్ర‌యోగం చేసిన‌ప్పుడు కేవలం చేతులు అంగం మాత్రమే పనిచేస్తాయి. అయితే హ‌స్త ప్ర‌యోగం చేసిన‌ప్పుడు హార్ట్ బీట్‌పెరుగుతుంద‌ని.. ఇది చాలా మంచిదంటున్నారు. అయితే ఇది వ్య‌స‌నంగా మాత్రం మార‌కూడ‌దు. ఇక హ‌స్త ప్ర‌యోగం ద్వారా శరీరంలో ఎండార్పిన్లు లేదా సంతోషకరమైన హర్మోన్లు విడుదలవుతాయట. దీంతో సుఖ నిద్రకు ఉపకరిస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: