కరోనా వ్యాక్సిన్ కోసం జరుపుతున్న ప్రయోగాల్లో కో వ్యాక్సిన్ ను మానవులపై ప్రయోగించిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది.